నిరుద్యోగులకు గుడ్ న్యూస్: 10954 గ్రామ పాలన అధికారి పోస్టులకు మార్గదర్శకాలు విడుదల
10954 Grama Palana Officers Posts in Telangana: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది . 10,954 గ్రామ పాలన అధికారి పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.. తాజాగా ఈ పోస్టులపై…
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ .. రూ.3 లక్షల ఆర్థిక సాయం.. మార్చి 15 నుంచి దరఖాస్తులు
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ .. రూ.3 లక్షల ఆర్థిక సాయం.. మార్చి 15 నుంచి దరఖాస్తులు నిరుద్యోగుల కోసం కొత్త స్కీంను అమలు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) తెలిపారు. రాజీవ్ యువ వికాసం…
నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ.. వరంగల్ లోఆకస్మిక పర్యటన
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు తెలంగాణాకు రానున్నారు. సాయంత్రం 5:30కు రాహుల్ వరంగల్ జిల్లా హన్మకొండకు చేరుకోనున్నారు. అక్కడ ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అనంతరం పార్టీ నేతలతో సమావేశమై.. తిరిగి రాత్రి 7:30కు తమిళనాడుకు బయలుదేరనున్నారు.…
వేములవాడ లో లేడీ కిలాడీ… హోంగార్డు వలపు వల.. ఎంత దోచిందంటే |
Vemulawada Lady Home Guard Anusha: ద్వారకా శేఖర్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ దేవస్థానంలో ఏఈగా పనిచేసి పదవీ విరమణ పొందారు. అదే సమయంలో స్థానిక వడ్ల అనూష వేములవాడ రాజన్న ఆలయంలో హోంగార్డుగా పని చేస్తుంది. ఓ రోజు…
Mee Seva Centers: తెలంగాణలో మీసేవ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
Mee Seva Centers in Telangana: తెలంగాణ ప్రభుత్వం నూతన మీ సేవ కేంద్రాల ఏర్పాటు కొరకు దరఖాస్తుల ఆహ్వానం జగిత్యాల జిల్లా - నూతన మీ సేవ కేంద్రముల వివరములు ఖాళీలు: భీమారం (01) జగిత్యాల (రూరల్) (01) సారంగాపూర్…
తెలంగాణలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చిన ఫార్మా కంపెనీలు
వివిధ ఫార్మా కంపెనీల ప్రతినిధులు శుక్రవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో సంప్రదింపులు జరిపారు. ఎంఎస్ఎన్ గ్రూప్, లారస్ ల్యాబ్స్, గ్లాండ్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీస్, అరబిందో ఫార్మా, హెటిరో ల్యాబ్స్ కంపెనీల ప్రతినిధులు, టీఎస్ఐఐసీ…
వాహనదారులకు షాక్.. హెల్మెట్ లేకపోతే ఫైన్ ఎంతంటే!
Telangana Traffic Challans : ట్రాఫిక్ రూల్స్ ను పాటించని వారిపై చర్యలు తీసుకునేందుకు సిటీ ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నారు. కాగా నిబంధలను పాటించకుండా ఉండడం వలన అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని..…
తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే.. అడిగే ప్రశ్నలివే!
Telangana Caste Census: తెలంగాణ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు. ఎన్ని ప్రశ్నలు ఉంటాయి, ఎలాంటి ధ్రువపత్రాలు అవసరమవుతాయనే దాని గురించి రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. సర్వేలో భాగంగా 75 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సివుంటుంది. సర్వే…
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధం – రేవంత్ రెడ్డి
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు గారితో కలిసి సీఎం గారు…
OLXలో ప్రభుత్వ భూమి అమ్మకం..!
తెలంగాణలో ఓఎల్‌ఎక్స్‌లో ప్రభుత్వ భూముల వేలం జరగడం చర్చనీయాంశమైంది. హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌లో ఫ్లాట్లను ఫోటోలు తీసి తక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు పలువురు సోషల్ మీడియాలో ప్రకటించడం హాట్ టాపిక్‌గా మారింది. రెవెన్యూ, మున్సిపల్ అనుమతులు లేకుండా 477 ప్లాట్లను విక్రయించారని బీజేపీ…
