WPL 2024 విజేత ఆర్సీబీ… ఫ్రైజ్ మనీ ఎన్ని కోట్లో తెలుసా?
WPL 2024 Winner RCB: విమెన్స్ ప్రిమియర్ లీగ్ విజేతగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ టీమ్ ఆవిర్భవించింది. ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 8 వికెట్ల తేడాతో ఆర్‌సీబీ ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 18.3 ఓవర్లలో 113పరుగులకే…
టీమ్ ఇండియాకు షాక్.. వరల్డ్ కప్ నుండి స్టార్ ప్లేయర్ అవుట్
Hardik pandya out from world cup 2023 and replaced by prasidh krishna ఇండియన్ టీం కు పెద్ద దెబ్బ తగిలింది. వరల్డ్ కప్ లో తరువాత జరిగే మ్యాచ్ కు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య అందుబాటులో…
World Cup 2023: వన్డే ప్రపంచక కప్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ
India World Cup 2023 Squad: భారత్ వేదికగా మరో నెలరోజుల్లో ప్రారంభం కానున్న వన్డే వరల్డ్ కప్ (World Cup 2023) కోసం బీసీసీఐ (BCCI) భారత జట్టును ప్రకటించింది. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar), కెప్టెన్…
నేపాల్ పై టీమిండియా ఘన విజయం
ఆసియాకప్‌లో భాగంగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 10వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా DLS ప్రకారం భారత్ టార్గెట్‌ను 23ఓవర్లకు 145 రన్స్‌గా నిర్ణయించగా... భారత ఓపెనర్లు రోహిత్ శర్మ(74*), గిల్(67*) చెరో అర్ధ సెంచరీ చేసి…
IBSA: భారత్ కు స్వర్ణం.. ఫైనల్లో ఆస్ట్రేలియాపై గెలిచి చరిత్ర సృష్టించిన టీమిండియా అమ్మాయిలు
IBSA: భారత్ కు స్వర్ణం.. ఫైనల్లో ఆస్ట్రేలియాపై గెలిచి చరిత్ర సృష్టించిన టీమిండియా అమ్మాయిలు మహిళల అంధుల క్రికెట్ జట్టు(women's blind cricket team) చరిత్ర సృష్టించింది. తొలిసారి నిర్వహించిన ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (IBSA) వరల్డ్ గేమ్స్ 2023లో…
WWE: హైదరాబాద్ లో రెజ్లింగ్ పోటీలు
Hyderabad to Host WWE Superstar Spectacle Event : వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (WWE) గురించి తెలియని వారుండరు. WWE ప్లేయర్లకు కోట్లాది మంది అభిమానులు ఉంటారు. WWE(World Wrestling Entertainment) పోటీలకు మన హైదరాబాద్ నగరం లో నిర్వహించనున్నారు.…
ఒకే ఓవర్‌లో 48 పరుగులు!
షాహిన్ హంటర్స్, అబాసిన్ డిఫెండర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో షాహిన్ హంటర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సెదీఖుల్లా అటల్ ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో 48 పరుగులతో చెలరేగాడు. ఓకే ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. అటల్ వరుసగా…
గజిబిజిగా ఇంగ్లండ్ ఆటగాళ్ల జెర్సీలు!!
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ లో ఆటగాళ్లు ఒకరి జెర్సీలపై మరొకరి పేరు తో ధరించారు. జట్టు మొత్తం ఇలా గజిబిజిగా తమ పేరుతో ఉన్నవి కాకుండా జట్టులో ఇతర ఆటగాళ్ల జెర్సీలు ధరించారు. అయితే…
ఆసీస్‌కు స్వల్ప ఆధిక్యం
ఇంగ్లండ్‌తో యాషెస్ 5వ టెస్ట్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 12 పరుగుల ఆధిక్యం దక్కించుకుంది. తొలి ఇన్నింగ్స్ 295 ఆలౌట్ స్టీవ్ స్మిత్ (71) అర్ధ శతకం, ఖవాజా (47), కెప్టెన్ కమిన్స్ (36), టాడ్ మర్ఫీ (34) రాణించారు. వోక్స్…
వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షి్‌పలో భారత్‌కు కాంస్యం
ఆసియా యూత్, జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్(Junior Weight Lifting) చాంపియన్‌షి్‌పలో భారత్ పతకం సాధించింది. గ్రేటర్ నోయిడాలోని గౌతమబుద్ధ యూనివర్సిటీలో జరిగిన యూత్ విభాగం మహిళల 40 కిలోల కేటగిరిలో భారత లిఫ్టర్ సాబర్ జోష్న మూడోస్థానంలో నిలిచి కాంస్య పతకం దక్కించుకుంది.
