Press ESC to close

EMRS Recruitment 2023 Notification Out For TGT PGT Posts

EMRS Recruitment 2023 Notification Out For TGT PGT Posts
ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ (EMRS)లో వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించే ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ స్టాఫ్‌ సెలక్షన్‌ ఎగ్జామ్‌ (ESSE-2023 )నోటిఫికేషన్‌ను నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌ విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 6329

టీజీటీ(5660) సబ్జెక్టుల వారీగా ఖాళీలు

హిందీ- 606
ఇంగ్లిష్‌-671
మ్యాథ్స్‌-686
సోషల్‌ స్టడీస్‌-670
సైన్స్‌-678
టీజీటీ థర్డ్‌ లాంగ్వేజ్‌-652 (తెలుగు- 102)


టీజీటీ మిస్‌లీనియస్‌ కేటగిరీ
మ్యూజిక్‌ – 320
ఆర్ట్‌ – 342
పీఈటీ (మేల్‌)- 321
పీఈటీ (ఫిమేల్‌)- 345
లైబ్రేరియన్‌ – 369
మొత్తం ఖాళీలు: 1697

నాన్‌ టీచింగ్‌ పోస్టులు:

హాస్టల్‌ వార్డెన్‌ (మేల్‌)- 335
హాస్టల్‌ వార్డెన్‌ (ఫిమేల్‌)-334
మొత్తం ఖాళీలు: 669

అర్హతలు:

ఆర్‌ఐఈ(RIE)లో నాలుగేండ్లు ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ(Integrated Degree) లేదా సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ (Degree) ఉత్తీర్ణత. బీఈడీ(B.ed) ఉత్తీర్ణత. దీనితోపాటు సీటెట్‌(CTET)లో అర్హత సాధించి ఉండాలి.

హాస్టల్‌ వార్డెన్‌ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణత. మిగిలిన పోస్టుల అర్హతల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు

ఎంపిక ప్రక్రియ:

ఎగ్జామ్‌ (ఆబ్జెక్టివ్‌ టైప్‌) – 120 మార్కులకు
లాంగ్వేజ్‌ కాంపిటెన్సీ టెస్ట్‌ – 30 మార్కులకు

ఈ పరీక్షలో జనరల్‌ అవేర్‌నెస్‌, రీజనింగ్‌ ఎబిలిటీ, నాలెడ్జ్‌ ఆఫ్‌ ఐసీటీ, టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌, డొమైన్‌ నాలెడ్జ్‌, లాంగ్వేజ్‌ కాంపిటెన్సీపై ప్రశ్నలు ఇస్తారు.

హాస్టల్‌ వార్డెన్‌

జనరల్‌ అవేర్‌నెస్‌(General Awareness), రీజనింగ్‌ ఎబిలిటీ(Reasoning Ability), నాలెడ్జ్‌ ఆఫ్‌ ఐసీటీ(Knowledge Of ICT), నాలెడ్జ్‌ ఆఫ్‌ పోక్సో(Knowledge), Administrative Aptitude , లాంగ్వేజ్‌ కాంపిటెన్సీ జనరల్‌ హిందీ(Language) , జనరల్‌ ఇంగ్లిష్‌(General English), రీజనల్‌ లాంగ్వేజ్‌(Regional Language)పై పరీక్ష నిర్వహిస్తారు.

నోట్‌: పరీక్షలో నెగెటివ్‌ మార్కింగ్‌(Negative Marking) విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కులు కోత విధిస్తారు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరితేదీ: ఆగస్టు 18

అప్లికేషన్ ఫీజు

టీజీటీ పోస్టుకు రూ.1500/-,

హాస్టల్‌ వార్డెన్‌ పోస్టుకు రూ.1000/-

వెబ్‌సైట్‌: www.emrs.tribal.gov.in

Also Read More Notifications @dailyinfo247.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *