Press ESC to close

టీమ్ ఇండియాకు షాక్.. వరల్డ్ కప్ నుండి స్టార్ ప్లేయర్ అవుట్

Hardik pandya out from world cup 2023 and replaced by prasidh krishna

ఇండియన్ టీం కు పెద్ద దెబ్బ తగిలింది. వరల్డ్ కప్ లో తరువాత జరిగే మ్యాచ్ కు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య అందుబాటులో ఉండడు. తరువాత మ్యాచే కాదు కాలి చీలమండ గాయం కాణంగా మొత్తం టోర్నీ నుంచి వైదొలగుతున్నాడని ఐసీసీ ప్రకటించింది. పాండ్య స్థానంలో పేసర్ ప్రసీధ్ద్ కృష్ణను సెలెక్ట్ చేసింది.

ప్రస్తుతం వరల్డ్‌కప్‌లో భారత్ టీం 7 మ్యాచ్ లకు 7 మ్యాచుల్లోనూ గెలిచి పాయింట్స్ టేబుల్ లో టాప్‌లో ఉంది. సెమీస్ బెర్తును కూడా ఖరారు చేసేసుకుంది.




Join Our Whatsapp Channel for Latest Updates: Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *